Pages

Vemana Padyam - Aatma yande

వేమన పద్యం - ఆత్మయందె  దృష్టి ననువగా నొనరించి 
ఆత్మయందె దృష్టి ననువగా నొనరించి 
నిశ్చలముగా దృష్టి నిలిపెనేని 
అతడు నీవె సుమ్మి యనుమానమేలరా 
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:మనస్సులోనే ఆత్మను అచంచల ఏకాగ్రతతో దర్శిస్తే మోక్షాన్ని పొందవచ్చు. గురూపదేశము వల్లనే ఇది సాధ్యము. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు