Pages

వ్యతిరేఖ పదాలు

మొదటి  X చివర దేశభక్తులు X దేశద్రోహులు 
నవ్వు X ఏడుపు                             బిగ్గరగా X నెమ్మదిగా                           
శత్రువు X మిత్రుడు దోషి X నిర్దోషి 
ఉదయం X సాయంకాలం పగలు X రాత్రి 
బయట X లోపల ప్రియం X అప్రియం 
ఇష్టంX  అయిష్టం అందం X అంధవికారం 
ఉపకారి X అపకారి కంచు X  కనకం 
నమ్మకం X అపనమ్మకం జన్మించుట X మరణించుట 
పరిశుభ్రం X  అపరిశుభ్రంసమీపం X దూరం 
చిన్న X పెద్ద ప్రశ్న X జవాబు 
ఆది X అంతం సుజనత్వం X కుజనత్వం 
మిత్రుడు X శత్రువు సత్యము X అసత్యము 
మేలు X కీడు మంచి X చెడు 
అల్పము X అధికము విద్య X అవిద్య 
వివేకి X అవివేకి ధైర్యము X అధైర్యము 
సాధ్యము X అసాధ్యము వివేకి X అవివేకి 
చైతన్యము X అచైతన్యము పురోగతి X తిరోగతి 
ఆసక్తి X అనాసక్తి అదృశ్యం X ప్రత్యక్షం 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు