Pages

Telugu Malika - Astadiggajas

అష్టదిగ్గజ కవులు 
1. అల్లసాని పెద్దన : మనుచరిత్రమను ప్రబంధమును రచించి శ్రీకృష్ణ రాయలకు అంకితం చేసెను.
                            రాయలచే కవి గండపెండేర సత్కారమును పొందెను. ఆంధ్ర కవితాపితామహుడు
                            అని ఇతని బిరుదు.
2. నంది తిమ్మన : పారిజాతాపహరణమును రచించెను.
3. మాదయగారి మల్లన : రాజశేఖర చరిత్రను వ్రాసెను.
4. దూర్జటి :  శ్రీకాళహస్తి మహాత్య్వమును వ్రాసెను.
5. అయ్యలరాజు రామభద్రుడు : రామాభ్యుదయమును రచించెను.
6. పింగళి సూరన : రాఘవ పాండవీయము, కళాపూర్ణోదయము, ప్రభావతీ ప్రద్యుమ్నము
                            మున్నగు మహాకావ్యములు రచించిన మహాకవి.
7. రామరాజభూషణుడు : భట్టుమూర్తి యని ఇతని నామాంతరము. వసుచరిత్ర,
                                      హరిశ్చంద్ర నలోపాఖ్యానము రచించెను.
8. తెనాలి రామకృష్ణుడు : పాండురంగ మహాత్య్వమను గొప్ప కావ్యము రచించెను.
                                     ఇతనికి వికటకవి అని పేరు కలదు. ఇతని చాటువులు పెక్కులు. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు