Pages

ఎవరు నేను ?

నేను 7 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో
4,2,3 అక్షరాలు కలిపితే తేనీరు అని అర్థం. అలా
1,5,6,3,4 - గోధుమలు,
1,3,4,6,7 - నీరు,
5,2,3,4 - ఉష్ణం,
2,3,7,4,5 - భూమి.
అయితే  ఇంతకీ ఎవరు నేను? 
WEATHER
నేను 8 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో
1,2,3 అక్షరాలు కలిపితే అనారోగ్యం అని అర్థం. అలా
5,7,8 అక్షరాలు కలిపితే కొడుకు,
5,6,8  కలిపితే పాపం,
5,4,8 కలిపితే సూర్యుడు,
8,1,2 కలిపితే శూన్యం అని అర్థాలు వస్తాయి.
అయితే  ఇంతకీ ఎవరు నేను? 
ILLUSION
నేను 6 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో
5,4,6,7,8,9 అక్షరాలు కలిపితే క్రియ అని అర్థం వస్తుంది. అలా
9,5,6,7,8,9 కలిపితే జాతి అని,
1,5,6 కలిపితే భుజించు అని,
1,9,2 అక్షరాలు కలిపితే చివర అని అర్థం వస్తుంది.
అయితే  ఇంతకీ ఎవరు నేను? 
EDUCATION
నేను 6 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో
1,5,6 కలిపితే చీమ అని అర్థం వస్తుంది. అలాగే
5,3,4,5 అక్షరాలు కలిపితే నామవాచకం,
5,4,6 కలిపితే గిరిజ,
2,1,6 కలిపితే చాప అని అర్థాలు వస్తాయి.
అయితే  ఇంతకీ ఎవరు నేను? 
AMOUNT
నేను 7 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో
3,7,5,4 - అడుగు,
2,1,5 - పూర్వం,
6,1,2,5,4 - పాకడం  అర్థాలు వస్తాయి.
అయితే  ఇంతకీ ఎవరు నేను? 
Respect
నేను 6 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో
మొదటి 3 అక్షరాలు  కలిపితే కళ  అని అర్థం.
అలాగే
2,1,3 - ఎలుక
5,3,1, 2 - నక్షత్రం
5,4,6 - కూర్చోండి.
అయితే  ఇంతకీ ఎవరు నేను? 
ARTIST
నేను 5 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో
2,3,4,5 కలిపితే వర్ణం అని అర్థం.
అలాగే
3,4,2 కలిపితే గాలి,
2,4,1 కలిపితే పక్కటెముక అని అర్థాలు.
అయితే  ఇంతకీ ఎవరు నేను? 
brain
నేను 9 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో
మొదటి ఐదు అక్షరాలను కలిపితే రాష్ట్రం అని అర్థం.
అలా
4,5,8,9 - గుడారం,
1, 5, 3 - సముద్రం,
1,9,5,6 - కాండం
4,5,3,6 - జట్టు
అయితే  ఇంతకీ ఎవరు నేను? 
Statement
నేను 5 అక్షరాల ఆంగ్ల పదాన్ని.
నాలో
2,3,1,5 కలిపితే నమ్మకం
2,5,4 - కోడిపెట్ట అని అర్థం.
ఇంతకీ ఎవరు నేను? 
Phone
నేను 5 అక్షరాల ఆంగ్ల పదాన్ని.
నాలో
2,3,4,5 కలిపితే శిఖరం
1,3,4 - సముద్రం
1,3,3,5 - వెతుకు
4,2,3 - తోకలేని కోతి.
ఇంతకీ ఎవరు నేను? 
Speak
బాబులో ఉన్నా కానీ బాబాలో లేను,
వీరలో ఉన్నా కానీ వీధిలో లేను,
గదలో ఉన్నా కానీ గమ్యంలో లేను
మరి నేనెవరో చెప్పగలరా? 
బురద 
తోలుతో చేస్తారు, కర్రతో చేస్తారు. అన్నం పెడతారు, అదేపనిగా
బాదుతారు! 
మద్దెల 
నేను 7 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో
3,4,5,6 కలిపితే గూడు అని అర్థం. అలా
5,2,3 కలిపితే కొడుకు
1,2,6 - వేడి
3,4,6 - వల
6,2,7 - బొమ్మ అని అర్థం.
ఇంతకీ ఎవరు నేను? 
Honesty
నేను ఆరక్షరాల ఆంగ్ల పదాన్ని.నాలో
3,4,5 కలిపితే బఠాణి(Pea),
5,1,6 - కళ(Art),
2,5,6  - భుజించు(Eat),
1,5,6,4 - ధర(Rate),
1,5,1,2 - అరుదు(Rare).
ఇంతకీ ఎవరు నేను? 
Repeat
నేను ఆరక్షరాల ఆంగ్ల పదాన్ని.
నాలో
6,3,1,5 కలిపితే ఆలస్యం,
2,5,3,6 - వాస్తవం,
6,5,3,4,5 - సెలవు.
ఇంతకీ ఎవరు నేను? 
Travel
నేను ఏడక్షరాల ఆంగ్ల పదాన్ని.
నాలో
3,4,5,6,7 కలిపితే వస్తువు,
3,2,1 - వెయ్యి కిలోలు,
3,4,5,6 - పలుచని,
4,2,3 - వేడి అని అర్థం.
ఇంతకీ ఎవరు నేను? 
NOTHING
నేను అయిదక్షరాల తెలుగు పదాన్ని.
నాలో
1,4,5 కలిపితే ఖర్చు,
3,4,5 - సహకారం,
4,2 - ఓ ధ్యానం,
3,5 - వ్యాయామం అని అర్థం.
ఇంతకీ ఎవరు నేను? 
వ్యవసాయము 
నేను ఆరక్షరాల ఆంగ్ల పదాన్ని.
నాలో
4,3,5,2 కలిపితే లక్ష్యం,
1,3,6 - కొడుకు,
2,3,4 - మొద్దు,
2,3,5,6 - అప్పు అని అర్థం.
ఇంతకీ ఎవరు నేను? 
SLOGAN
నేను పదక్షరాల ఆంగ్ల పదాన్ని, నాలో
1,2,3,4,5,6,7,5 కలిపితే విశ్వము,
61,7,9 - తుప్పు,
9,6,10 - ప్రయత్నం,
10,5,7 - అవును,
7,8,9 - కూర్చొను
ఇంతకీ ఎవరు నేను? 
(UNIVERSITY)
నేను ఎనిమిది అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో
2,3,1 కలిపితే - ఎలుక ,
1,7,4 - పది ,
4,7,1 - వల ,
6,7,3,2 - భయం ,
8,7,4,1 - అద్దె ,
7,3,2 - చెవి
ఇంతకీ ఎవరు నేను? 
(TRANSFER)
నేను 8 అక్షరాల ఆంగ్ల పదాన్ని.
నాలో
1,2,7,8 - స్వచ్చమైన అని అర్థం
7,6,3 - పరుగెత్తు
4,6,5 - కత్తిరింపు.
ఇంతకీ ఎవరు నేను?
(PUNCTURE)
నేను 7 అక్షరాల ఆంగ్ల పదాన్ని.
నాలో
4,2,3 కలిపితే కొడుకు
అలా
3,2,4,6 - ముక్కు
4,5,2,7,1 - తుపాను
ఇంతకీ ఎవరు నేను? 
(MONSTER)
నేను 5 అక్షరాల ఆంగ్ల పదాన్ని.
నాలో 2,,34 - చెవి
4,2,3,5 - వాస్తవం
1,2,3 - బఠాణి
ఇంతకీ ఎవరు నేను? 
(PEARL)
నేను 6 అక్షరాల ఆంగ్ల పదాన్ని.
నాలో మొదటి 4 అక్షరాలు కలిపితే - కొమ్ము అని అర్థం
అలా
1,2,6 - వేడి
4,5,6 - వల
ఇంతకీ ఎవరు నేను?
 (HORNET)
నేను మూడు అక్షరాల తెలుగు పదాన్ని.
నాలో 2,3 అక్షరాలు - ఓ యుగం - పేరును సూచిస్తాయి.
1,3 - భార్య
ఇంతకీ ఎవరు నేను? 
(ఆకలి)
నేను 8 అక్షరాల ఆంగ్ల పదాన్ని.
నాలో
మొదటి మూడు అక్షరాలకు మూత అని అర్థం.
1,2,7 - పిల్లి,
చివరి నాలుగు అక్షరాలకు నగరం అని అర్థం.
4,5,7 - చట్టం
ఇంతకీ నేను ఎవరిని?--------------------->
(CAPACITY)
నేను 8 అక్షరాల ఆంగ్ల పదాన్ని.
3,5,6 - పాత
2,7,8 - ఆమె
2,3,4,1,7 - గృహం
ఇంతకీ నేను ఎవరిని?--------------------->
(SHOULDER)
నేను 6 అక్షరాల అంగ్ల పదాన్ని.నాలో
3,4,1,2 - హంస
4,5,1,6 - ధరించు
2,5,1,6 - దగ్గర
2,5,4,3 - వార్త
4,1,6 - యుద్ధం
5,1,6 - చెవి -------------------------------->ఇంతకీ ఎవరు నేను?
(ANSWER)
నేను పది అక్షరాల ఆంగ్ల పదాన్ని.
నాలో
9,6,7 కలిపితే - ఎలుక అని అర్థం
అలా
3,4,6,7 - పడవ,
3,2,1,1 - బంతి,
7,8,10 - బొమ్మ,
6,5,7 - చిత్రం.
ఇంతకీ ఎవరు నేను?
(LABORATORY)
నేను 7 అక్షరాల ఆంగ్ల పదాన్ని
నాలో
6,3,4 కలిపితే పిచ్చి ,
4,5,2,3,4,5 - దశాబ్ధం,
6,7 - నాయొక్క,
6,1,4,5 - తయారైన అని అర్థం.
ఇంతకీ  నేనెవరిని?
(ACADEMY)

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు