Pages

Telugu Vyaakaranam - Sandhulu - Atwasandhi : తెలుగు వ్యాకరణం - సంధులు - అత్వసంధి

వ్యాకరణం  పరిభాషలో రెండు స్వరాల కలయికను 'సంధి' అని, ఆ రెండు స్వరాల మధ్య జరిగే మార్పును 'సందికార్యం' అని అన్తారు. మొదటి పదం చివరి అక్షరంలోని స్వరాన్ని 'పూర్వస్వరం' అని, రెండవ పదం మొదటి అక్షరంలోని స్వరాన్ని 'పరస్వరం' అని అంటారు.

ఉదాహరణలు :
రా + య్య = రామయ్య ['రామ' లోని 'అ' (పూర్వస్వరం) + అయ్య లోని 'అ' (పరస్వరం)]

జరగ + మి = జరగకేమి

పై పదాలలో పూర్వ స్వరం  'అ' పరస్వరంలోని అచ్చుతో కలిసినప్పుడు 'అ' లోపించి పరస్వర రూపం  కనిపిస్తుంది. దీన్ని 'అత్వసంధి' అంటారు.

1 comments:

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు