Pages

Telugu Vyaakaranam - Sandhulu - ఇత్వ సంధి

ఉదా: 1) ఏమంటివి = ఏమి + అంటివి =(ఇ + అ = అ)

పాతకాలపు పద్యభాషలో సంధి జరగనప్పుడు కారం గమంగా వస్తుంది.

2) ఏమియంటివి = ఏమి + య్ + అంటివి = (ఇ + అ = య)

          సంధి జరిగినప్పుడు 

1) వచ్చిరిపుడు = వచ్చి + ఇపుడు = వచ్చిరిపుడు
2) వచ్చిరియిపుడు = వచ్చిరి + ఇపుడు = వచ్చిరియిపుడు

పై సంధులలో హ్రస్వ "ఇ" కారానికి 'అచ్చు' కలిసినప్పుడు సంధి జరిగింది. దీనిని "ఇత్వ సంధి" అంటారు.
ఇది తప్పక జరగాలన్న నియమము లేదు. జరగవచ్చు, జరగక పోవచ్చు. వ్యాకరణంలో ఈ స్థితిని "వైకల్పికము" అంటారు.

కొన్ని ఉదాహరణలు :
1) అది + ఎట్లా = అదెట్లా
2) మరి + ఎలా = మరెలా
3) మనిషన్నవాడు = మనిషి + అన్నవాడు 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు