ఇక్కడ కొందరి పురాణ పురుషుల పేర్లు ఉన్నాయి. ఒక్కొక్కటిగా కాకుండా వేరొకరితో జత కలిపి ఉన్నాయి. వారిద్దరి మధ్య బంధుత్వాన్ని అదే వరుసలో చెప్పటం.
1. దృతరాష్ట్రుడు - అభిమన్యుడు (తాత - మనవడు)
2. సీత - ఊర్మిళ (అక్క - చెల్లి)
3. ద్రౌపది - కుంతి (కోడలు - అత్త)
4. అర్జునుడు - కృష్ణుడు (బావ - బావమరిది)
5. రావణుడు - ఇంద్రజిత్తు (తండ్రి - కొడుకు)
6. రేవతి - సుభద్ర (వదిన - ఆడపడుచు)
7. రాముడు - జనకుడు (అల్లుడు - మామ)
8. కంసుడు - దేవకి (అన్న - చెల్లి )

0 comments:
Post a Comment