Pages

తెలుగు వ్యాకరణం - గణాలు - రకాలు

తెలుగు వ్యాకరణం - గణాలు - రకాలు 

  • ఏకాక్షర గణాలు : ఇవి రెండు. 1) 'గ' గణం - U  2) 'ల' గణం - l 
  • రెండక్షరాల గణాలు : ఇవి నాలుగు 1) గగం - UU   2) గలం - Ul  
                                                      3) వ గణం - lU   4) లలం - ll
  • మూడక్షరాల గణాలు : ఇవి మొత్తం ఎనిమిది   
1) య గణం - lUU           2) మ గణం - UUU       3) త గణం - UUl     4) ర గణం - UlU
5) జ గణం -  lUl              6) భ గణం - Ull             7) న గణం - lll        8) స గణం - llU
  • నాలుగు అక్షరాల గణాలు : ఇవి మొత్తం 14. ఇందులో కొన్నింటిని మాత్రమే పద్యరచనలో వాడుతున్నాము. 
1) నలం -  llll           2) నగం - lllU       3) సలం - llUl
ఉపగణాలు:  1) సూర్యగణాలు : ఇవి రెండు 1) న గణం - ll  2) గలం - Ul
  • ఇంద్ర గణాలు : ఇవి ఆరు : నల - నగ - సల - భ - ర - త 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు