Pages

యడాగమ సంధి

కింది పదాలను విడదీసి చూడండి .
ఉదాహరణలు : మాయమ్మ = మా + అమ్మ = మాయమ్మ
                       మీఇల్లు      = మీ + ఇల్లు     = మీఇల్లు
                       హరియితడు = హరి + యితడు = హరియితడు

పై సందర్భాలలో సంధి జరగలేదు. కాని, కొత్తగా "య్" వచ్చి చేరింది. అట్లా చేరడం వల్ల ఈ కింది మార్పు జరిగింది.
                       1) మా + య్ + అమ్మ = మా 'య' మ్మ
                        2) మీ + య్ + ఇల్లు  = మీ 'యి' ల్లు
                        3) హరి + య్ + ఇతడు = హరి 'యి' తడు

ఇలా సంధి లేనిచోట 'య్' వచ్చి చేరడాన్నే "యడాగమం" అంటారు.
మరి కొన్ని ఉదాహరణలు :
1) అని + అడిగిన = (య్ + అ = య) = అని అడిగిన
2) మా + ఊరు  = మాఊరు
3) సరి + ఐన = సరైన
4) జరగని + అపుడు = జరగనపుడు
5) చేసి + ఉంటే = చేసిఉంటే

ఉదా:
1)మాయంశము = మా + అంశము
2) ఉన్నయట్లు = ఉన్న + అట్లు
3) పల్కిన యేమి = పల్కిన + ఏమి
4) నెఱి యెఱుంగును = నెఱి + ఎరుగును
5) ఊరడిల్లియుండు = ఊరడిల్లి + ఉండు
6) అదియెట్టులుండే = అది + ఎత్తులుండే
7) పల్కక యుండు = పల్కక + ఉండు
8) కానియుపాయము = కాని + ఉపాయము 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు