Pages

Collective Phrases - సముహ వాచక పదాలు

సముహ వాచక పదాలు (Collective Phrases)
సముహ వాచక పదాలుCollective Phrases
తాళముల గుత్తి A bunch of keys
ద్రాక్షపళ్ళ గుత్తి A bunch of grapes
పువ్వుల గుచ్చము A bouquet of flowers
కట్టెల మోపు A bundle of sticks
ప్రజల గుంపు A crowd of people
పర్వతముల శ్రేణి A chain of mountains
గొర్రెల మంద A flock of sheep
పక్షుల గుంపు A flight of birds
ద్వీపముల సమూహం A group of islands
నక్షత్రముల సముదాయము A galaxy of stars


0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు