Pages

నానార్థాలు

ఉపాద్యాయుడు - గురువు, పురోహితుడుకొమ్ము - ఏనుగు దంతం, శరీరం
వేరు - వేర్పాటు, మూలం నరుడు - మానవుడు, అర్జునుడు 
విద్య - జ్ఞానం, చదువు పాదం  - ఆంపాదం, పద్యపాదం
నవ - క్రొత్త, తొమ్మిది 
మేషం - మేక, రాశి
తుల - త్రాసు, రాశి 
రాశి - కుప్ప, అందం 
దృష్టి - చూపు, జ్ఞాపకం 
సమయం - కాలం, శపథం 
దళము - గుంపు, ఆకు ముద్ర - గుర్తు, ప్రభావము 
అక్షము - బండి, ఇరుసు, కన్ను, సర్పం, జూదం, పాచిక అనలము - అగ్ని, కృత్తిక, నల్లజీడి, మూడు అంకె 
అనిమిషం - చేప, రెప్పపాటులేనిది అరుణం - ఎరుపు, కాంతి, కుష్టు రోగం, బంగారం 
అశని - వజ్రము, పిడుగు ఆస్తరణం - ఎఱ్ఱ కంబళి, పరుపు, ఆసనం, ఏనుగు మీద పరిచే ఎఱ్ఱ కంబళి
ఇనుడు - సూర్యుడు, ప్రభువు, పోషకుడు, భర్త ఇల - బుధుని భార్య, ఆవు, మాట, భూమి 
ఉల్క - నిప్పు కణం, కాగడా ఎద - హృదయం, భయం 
కంఠీరవం - సింహం, మత్తగజం, పావురం కదళీ - అరటి, ఏనుగు అంబారీ మీద టెక్కెం, ఇరవై అంగుళాల పొడవు ఉన్న లేడి 
కరము - చెయ్యి, మిక్కిలి, తొండము, కిరణము కరి - నిదర్శనం, ఏనుగు, కోతి 
కల్యాణం - శుభము, బంగారం, పెండ్లి, అక్షయం కారు - నలుపు, అడవి, వర్షర్తువు 
కాయం - శరీరం, సమూహం, స్వభావం కాలం - సమయం, నలుపు, చావు, తాడి (చెట్టు)
కుడ్యం - గోడ, పూత కుశ - తాడు, నీరు, దర్భ, ఒక ద్వీపం 
కేతనం - జెండా, ఇల్లు ఖగము - పక్షి, బాణం, సూర్యుడు(గ్రహాలు), గాలి 
గుణం - దారం, స్వభావం, వింటినారి ఘటం - కుండ, శిఖరం, పాడునూయి 
చరణం - పాదం, వేరు, కులం, పద్యపాదం జలం - నీరు, ఎఱ్ఱ తామర, ఎఱ్ఱ కలువ 
జిహ్వ - నాలుక, వాక్కు, జ్వాల తార - నక్షత్రం, వాలి భార్య, కంటి పాప, ఓంకారం 
తీర్థం - పుణ్యనది, జలం, ఉపాధ్యాయుడు, మంత్రి తుండం - పక్షి ముక్కు, నోరు, ఖండం 
దక్షిణ - ఒక దిక్కు, సంభావన దర్శనం - చూపు, కన్ను, అద్దం, బుద్ధి, శాస్త్రం 
దాహం - దప్పిక, కాలుట దిక్కు - దిశ, శరణం 
ధర్మం - పుణ్యం, న్యాయం, ఆచారం, యజ్ఞం ధ్వని - శబ్దం, వ్యంగ్యార్థం 
నందనుడు - కొడుకు, సంతోషపట్టేవాడు పక్షం - వరుస, రెక్క, 15 రోజులు, వైపు 
పదము - చిహ్నము, పాదము, స్థలము, అడుగు పరిఘము - బాణం, గాజు, కుండ, దెబ్బ 
పాకం - పంట, వంట, నారికేళాది కావ్యపాకలు  పావనం - జలం, గోమయం, రుద్రాక్ష, పవిత్రం 
బుధుడు - పండితుడు, బుధ గ్రహం, వేల్పు, వృద్ధుడు వస్రం - కోట, వరిమడి, తీరం 
సూత్రం - నూలుపోగు, జంధ్యం, ఏర్పాటు వివరం - రంధ్రం, దూషణ 
హరి - విష్ణువు, సూర్యుడు, కోతి, కప్ప, గుఱ్ఱం గుణము   - దారము,  వింటినారి, స్వభావము, విద్య, దయ  
రాజు - ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు, క్షత్రియుడు ఆశ - కోరిక, దిక్కు 
వీధి - త్రోవ, వాడ, పంక్తి కులము - జాతి, వంశం, ఇల్లు, శరీరం 
మిత్రుడు - స్నేహితుడు, సూర్యుడు, శత్రుదేశపురాజు ధర - వెల, భూమి, మెదడు, సంహారము 
నరుడు - మానవుడు, అర్జునుడు కులము - వంశము, ఇల్లు, శరీరము, దేశము, జాతి  
క్షేత్రము - భార్య, భూమి, వరి మడి, శరీరము, పుణ్య స్థలము  హరి - విష్ణువు, కోతి, ఇంద్రుడు, సూర్యుడు, సింహం, పాము 
చిత్రము - అద్భుత రసం, ఆశ్చర్యం, చిత్తరువు (బొమ్మ)అంకిలి -  ఆపద, క్షోభ.
అంగుష్ఠం: బొటనవ్రేలు, అంగుళం.అండజయు: పాము, చేప, పక్షి,తొండ, కస్తూరి.
అంతర్యామి: పరమాత్మ, జీవాత్మ.ఆశరుడు: రాక్షసుడు, అగ్ని.
ఆర్యుడు: మంచివాడు, పూజ్యుడు.ఆళి: పంక్తి, తేలు, చెలికత్తె
ఇష్టి: కోరిక, యజ్ఞం, కత్తిఈశుడు: రాజు, శివుడు, మన్మథుడు, సంపన్నుడు.
ఉక్తి: సరస్వతి, మాట.ఉదాత్తుడు: గొప్పవాడు, ఇచ్చువాడు.
ఉమ: పార్వతి, కాంతి, పసుపు.అక్షరం: వర్ణం, రూపం, నాశనం లేనిది, పరబ్రహ్మం.
అశని: వజ్రాయుధం, పిడుగు, మెరుపు.సౌరభం: సువాసన, కుంకుమపువ్వు, ఎద్దు.
ధనం: విత్తం, ధనిష్ఠానక్షత్రం,           ధనియాలు.కేసరి: సింహం, గుర్రం, ఆంజనేయుని తండ్రి.
గురువు: ఉపాధ్యాయుడు, తండ్రి బృహస్పతి.తీర్థం: పుణ్యక్షేత్రం, జలం, యజ్ఞం
శ్రీ: సంపద, లక్ష్మి, విషం, సాలెపురుగుపుండరీకం: పెద్దపులి, తెల్ల తామర, తెల్ల గొడుగు.
కరము: చేయి, తొండం, కిరణం.ఉద్యోగం: పని, అధికారం,యత్నం.
వ్యవసాయం: కృషి, పరిశ్రమ, ప్రయత్నంసుధ: సున్నం,పాలు, అమృతం.
ఉచితం: ఊరక, తగినది, మితం.తాత: బ్రహ్మ, తండ్రికి తండ్రి, తల్లికి తండ్రి.
గగనం: ఆకాశం, శూన్యం,దుర్లభంశిఖ: సిగ, కొన, కొమ్ము.
భవం: పుట్టుక, బ్రతుకు, ప్రపంచం.వాసము = ఇల్లు, వస్త్రము, పరిమళము
సూత్రము = నూలిపోగు, త్రాడు, (దారం), జంద్యముచరణము = పాదము, కిరణము, పాతిక, పద్య పాదము
హరి = విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడురత్నము = మణి, సూదంటురాయి, శ్రేష్ఠము
ఈశుడు = ప్రభువు, యజమానుడు, భర్త, శివుడుఛాయ = నీడ, సూర్యుని భార్య, కాంతి, ప్రతిబింబము
బ్రహ్మ = బ్రహ్మదేవుడు, బ్రాహ్మణుడు,బృహస్పతి, ఒక ఋత్విజుడుపతి = భర్త, ప్రభువు, యజమానుడు, గతి
వాసము = ఇల్లు, వస్త్రముచరణము = పాదము, పద్యపాదం, వేదభాగం,కిరణము
బలము = సత్తువ, సేనపుణ్యము = సత్కర్మం, పవిత్రత, నీరు
హరి = విష్ణువు, ఇంద్రుడు, కోతి, కప్ప, గుఱ్ఱము, సూర్యుడుసంతానం = బిడ్డ, కులము, వరుస, దేవతావృక్షం
బంధము = కట్టు, దేహం, సంకెల, దారంభాగ్యం = సంపద, అదృష్టము
చైత్యం = గుడి, బౌద్ధాలయం, భవనంఅవధి = హద్దు, ఏకాగ్రత
కళ = శిల్పము, అందము, చంద్రుని 16 కళలలో ఒక భాగం, వడ్డీకవి = కావ్యం రాసేవాడు, శుక్రుడు, నీటిపక్షి
తీర్థము = పుణ్యనది, ఘట్టము, పుణ్యోదకంపేరు = నామం, ప్రసిద్ధి
యాత్ర = జాతర, ముట్టడి, ఉత్సవంరాజు = ప్రభువు, క్షత్రియుడు, ఇంద్రుడు, రేడు

45 comments:

  1. Replies
    1. ఐకమత్యం, ఏకత్వం, సమానత్వం, సార్వభౌమాధికరం, కఛగఝధపబమడటచపదతనడగం

      Delete
  2. Replies
    1. పుడమి, నెలా,అవని

      Delete
    2. నేల, ధరిత్రి, వసుంధర, వసుధ, అవని, భూమ్, భూడిష్, కాంక్రా, ధూడ్, దుబ్బ, జమ్మి, జాగ్

      Delete
  3. Replies
    1. కార్యం, పని, వెసులుబాటు, పాట, ఆర్జ్యం, ఉద్యోగం

      Delete
  4. Replies
    1. పెనిమిటి, మగడు, ఆర్యపుట్రుద్, మొగుడ్, పతి, ధణి

      Delete
  5. Replies
    1. జాలి, కరుణ, పరీతి, లాలిత్యం

      Delete
  6. కులము చితము

    ReplyDelete
  7. Replies
    1. ఆయువు పట్టు, గుట్ఱటూ, జీవం

      Delete
  8. Replies
    1. ఉదకం, నీరు, తణ్ణి, జోల్, వాటర్, అంబు

      Delete
  9. Replies
    1. ఐల్యాండ్
      మహాద్వీపం
      ముక్క
      తునక

      Delete
  10. కోతి కి నానార్ధములు తెలియజేయండి (వానరం, కపి వగైరా)

    ReplyDelete
    Replies
    1. వానరం
      కపి
      కోతి
      బందర్
      మర్కట్
      చింపూ
      ఓరాన్ గుటాన్
      ఏప్
      గోరి లల్ల
      మకౌ
      మేక్
      గిబ్బన్

      Delete
  11. క్షేత్రం పదానికి ననార్థం

    ReplyDelete
  12. ధనం నానార్థలు

    ReplyDelete
  13. చోరా నానర్థాలు

    ReplyDelete
  14. జమిలి నానార్ధాలు

    ReplyDelete
  15. ముని నానార్థం

    ReplyDelete
  16. ఆకలి కడుపు నానార్థం

    ReplyDelete
  17. జీవితం నానార్థం

    ReplyDelete
  18. సంపన్నుడు నానార్ధాలు

    ReplyDelete
  19. స్పురించుకొన అంటే ఏమిటి

    ReplyDelete

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు