Pages

పురాణ పురుషులు - వారి వివరములు

పురాణ పురుషులు - వారి వివరములు 
పురాణ పురుషులు వారి వివరములు స్వభావములు 
1. విష్వక్సేనుడు విష్ణుదేవుని సేనానాయకుడు విఘ్నములను పోగుట్టువాడు
2. హరిశ్చంద్రుడు ఇక్ష్వాకువంశపు రాజు సత్యము పలికెడి వాడు 
3. ధర్మరాజు పాండురాజు పెద్ద కొడుకు ధర్మాత్ముడు 
4. కర్ణుడు పాండవుల తోబుట్టువు మహాదాత 
5. భీముడు పంచపాండవుల లో ఒకడు అతి బలశాలి 
6. కంసుడు ఉగ్రసేనుని కుమారుడు అతి దుర్మార్గుడు 
7. మన్మథుడు శృంగార పురుషుడు మంచిరూపము గలవాడు 
8. కుబేరుడు ఉత్తరదిక్కున కధిపతి అతి ధనశాలి 
9. బృహస్పతి దేవతల గురువు మిక్కిలి బుద్ధిమంతుడు 
10. బలి చక్రవర్తి పాతాళలోక ప్రభువు మహాదాత  
11. అర్జునుడు పంచపాండవులలో ఒకడు యుద్ధ రంగమున అపజయ
మెరుగని వాడు 
12. మారీచుడు రావణుని స్నేహితుడు మోసగాడు 
13. ఇంద్రజిత్తు రావణుని కుమారుడు అతి తంత్రగాడు 
14. వానరుఁడు కోతి చెడ్డ పని చేయువాఁడు 
15. కుంభకర్ణుడు రావణుని సోదరుడు నిద్రముచ్చు 
16. రావణాసురుడు పులస్త్య బ్రహ్మ మనుమడు అతి సమర్థుడు 
17. జాంబవంతుడు బ్రహ్మదేవుని కుమారుడు చిరకాల జీవి 
18. శనైశ్చరుడు నవగ్రహములలోఏడవ గ్రహము అదృష్టహీనుడు 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు