Pages

Telugu Malika - Unna Maata

తెలుగు మాలిక - ఉన్న మాట
Action speak louder than wordsమాటలకన్నా ప్రవర్తనే ఎక్కువ ప్రభావం చూపుతుంది 
A piece of cakeసులభమైన పని 
An unfortunate man would be drowned in a teacupకాలం కలిసి రాకపోతే చిన్న కారణాల వల్లే భారీగా నష్టపోతాం 
As open door may tempt a saintఅవకాశం ఎవరినైనా ప్రలోభపెడుతుంది 
As the call, so the echoపిండి కొద్ది రొట్టె 
Don't go near the water until you learn how to swimఅవగాహన లేకుండా పనులు చేయవద్దు 
Don't shut the barn door after the horse is goneఆపద వచ్చాక జాగ్రత్త పడినా లాభము లేదు. ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. 
A fool may throw a stone into a well which a hundered wise man cannot pull out.మూర్ఖుడు చేసే ఒక చెడ్డ పనిని ఎంత మంది వివేకవంతులైనా సరిదిద్దలేరు 
Easy come,easy goకష్టపడకుండా సులువుగా వచ్చిన ఫలితం ఏదైనా అంతే సులువుగా వెళ్ళిపోతుంది. 
An ill wound is cured, not an ill name. శరీరానికి గట్టి గాయమైనా తగ్గిపోతుంది. కానీ చెడ్డ పేరు వస్తే పోదు 
Better a mouse in the pot than no metal at allఏ పని చేయకపోవడం కన్నా చిన్నదైనా, తక్కువ స్థాయిలోని పనైనా చేయడం మంచిది. 
Virtue has its own reward.సత్ప్రవర్తన మంచి ఫలితాన్ని ఇస్తుంది. 
Strike While The Iron Is Hot పరిస్థితులు అనుకూలముగా ఉన్నప్పుడే పనులు పూర్తి చేసుకోవాలి. 
There Is No Pleasure Without Pain.              బాధలేకుండా ఆనందం లేదు            
A Tree is known by its fruit                          కాయను చూసి చెట్టును చెప్పొచ్చు              

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు