Pages

Vemana Poems - చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు

వేమన పద్యం - చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు 
చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు 
కొంచమైన నదియు కొదువ కాదు 
విత్తనంబు మర్రివృక్షంబునకు నెంత 
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: మనసు పెట్టి చేస్తే ఏ చిన్న పనైనా సత్ఫలితాలనిస్తుంది. మనసు దానిమీద లేకపోతే అది ఫలించదు. మర్రిచెట్టు విత్తనము ఎంతో చిన్నది అయినా ఎంతో పెద్ద చెట్టయి విస్తరిస్తుంది. కాబట్టి ఏ పనైనా మనసారా చేయమని భావము. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు