Pages

Vemana poems - చెప్పులోన రాయి చెవిలోన జోరీగ

వేమన పద్యం - చెప్పులోన రాయి చెవిలోన  జోరీగ  
చెప్పులోన రాయి చెవిలోన జోరీగ 
కంటిలోని నలుసు కాలిముల్లు 
ఇంటిలోని పోరు ఇంతింత గాదయా 
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: చెప్పులో పడిన రాయి, చెవి దగ్గర జోరీగ, కంటిలో పడిన నలుసు, కాలికి గుచ్చుకున్న ముల్లు, ఇంట్లో తగవులు చెప్పలేని బాధ కలిగిస్తాయి. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు