Pages

Vemana Poems - అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు

వేమన పద్యం - అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు 
అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు 
తినగ తినగ వేము తియ్యనుండు 
సాధనమున పనులు సమకూరు ధరలోన  
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: పాడగా, పాడగా రాగం వృద్ధి అవుతుంది. తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుంది. అలాగే పట్టుదలతో చేపట్టిన పని చేస్తూపోతే తప్పకుండా విజయం లభిస్తుంది. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు