Pages

Vemana Padyam - మేక కుతికపట్టి

వేమన పద్యం - మేక కుతికపట్టి 
మేక కుతికపట్టి మెడచన్ను గుడువగా 
ఆక లేల మాను నాశగాక 
లోభివాని నడుగ లాభంబు లేదయా 
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యం : మేక  యొక్క మెడ చన్ను పట్టుకొని కుడిచినచో ఆకలి తీరదు. పాలు లభించవు. అట్లే లోభివానిని అడిగి ప్రయోజనము లేదని గ్రహించాలి. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు