Pages

Sri Krishna Shatakamu - నీ నామము భవహరణము

శ్రీకృష్ణ శతకము - నీ నామము భవహరణము 
నీ నామము భవహరణము 
నీ నామము సర్వసౌఖ్యనివహకరంబు 
న్నీ నామ మమృత పూర్ణము 
నీ నామము నే దలంతు నిత్యము కృష్ణా 

భావము : ఓ కృష్ణా ! నీ నామ ముచ్చరించిన సంసార దుఃఖములు తొలగించి 
               సర్వసౌఖ్యముల నిచ్చును. నీ నామామృతముతో నిండినది ఎల్లప్పుడు 
               నీ నామమునే స్మరింతును. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు