Pages

Sri Krishna Satakamu - దేవేంద్రుడలుక తోడను

శ్రీ కృష్ణ శతకము - దేవేంద్రుడలుక తోడను 
 దేవేంద్రుడలుక తోడను 
వావిరిగా రాళ్లవాన వడి గురియింపన్ 
గోవర్ధనగిరి యెత్తితి 
గోవుల గోపకుల గాచుకొరకై కృష్ణా !

భావము: ఓ కృష్ణా! దేవేంద్రుడు కోపగించి రాళ్లవాన కురిపించగా గోవర్ధన గిరిని గొడుగు 
              వలె పైకెత్తి గోవులను, ఆవులను కాచువారిని రక్షించితిని. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు