Pages

Sri Krishna Satakamu - శ్రీ లక్ష్మీనారాయణ

శ్రీకృష్ణ శతకము - శ్రీ లక్ష్మీనారాయణ 
శ్రీ లక్ష్మీనారాయణ 
వాలాయము నిన్ను దలంతు వందితచరణా 
ఏలుము నను నీ బంటుగ 
చాలగ నిను నమ్మినాను సరసుడ కృష్ణా !

భావము : లక్ష్మీనారాయణా ! సమస్త జనులు నమస్కరించు పాదములు గలవాడా!
                సరసుడా! కృష్ణా! నిన్నెప్పుడు స్మరింతును. నిన్నే నేను నమ్మినాను.             
                నన్ను నీ బంటుగ నేలుకొమ్ము. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు