Pages

Sri Krishna Satakam - శిరమున రత్నకిరీటము

శ్రీకృష్ణ శతకము - శిరమున రత్నకిరీటము 
శిరమున రత్నకిరీటము 
కరయుగమున శంఖచక్ర ఘనభూషణముల్ 
ఉరమున వజ్రపు పతకము 
సిరినాయక అమర దాల్తు శ్రీహరి కృష్ణా !

భావము : కృష్ణా ! నీవు తలమీద రత్నములు చెక్కిన కిరీటమును కరము లందు 
               శంఖము, చక్రము, అలంకారములను, వక్షస్థలమున కౌస్తుభరత్నము 
               తోడి పతకములను బహు అలంకారముగ నుండునట్లు ధరింతువు.  

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు