Pages

Kumara Satakamu - పెద్దలు వద్దని చెప్పిన

కుమార శతకము - పెద్దలు వద్దని చెప్పిన 
పెద్దలు వద్దని చెప్పిన
పద్దుల బోవంగరాదు పరకాంతల నే
ప్రొద్దే నెదబరికించుట
కుద్దేశింపంగ గూడ దుర్వికుమారా !

భావము : ఓ కుమారా ! పెద్దలు వద్దని చెప్పిన పనులు చేయవద్దు. ఇతర స్త్రీలను
               ఎప్పుడైనను చూచుటకు గోరవలదు. ఇవి పనికిరాని పనులు. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు