Pages

Kumara Satakamu - వృద్ధజన సేవ చేసిన

కుమార శతకము - వృద్ధజన సేవ చేసిన 

వృద్ధజన సేవ చేసిన,
బుద్ధి వివేషజ్ఞుడనుచు బూతచరితుడున్
సద్ధర్మశాలి యని బుధు
లిద్ధర బొగడెదరు ప్రేమ యెసగ కుమారా !

భావము : పెద్దలను భక్తితో గొలుచుచున్న ఎడల వానిని లోకమునందు, పరిశుద్ధముగ
                మనస్సు కలవాడనియు, తెలివితేటలు బాగుగ నుండువాడనియు, ధర్మముల
               నెరింగినవాడనియు పెద్దలగువారందురు. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు