Pages

Kumara satakam - అవయవహీనుని సౌంద

కుమార శతకము - అవయవహీనుని సౌంద 
అవయవహీనుని సౌంద 
ర్యవిహీను దరిద్రు నివిద్య రానియతని సం 
స్తవనీయు, దేవశృతులన్ 
భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా !

భావము : ఓ కుమారా ! వికలాంగుని, కురూపిగా వుండువానిని, ధనము లేని దరిద్రుని,
               విద్యరానివానిని, గొప్ప గుణములు గల సన్మార్గుని, భగవంతుని, పవిత్ర 
               గ్రంథములను నిందింపరాదు అని పెద్దలు చెప్పుచున్నారు. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు