Pages

Telugu Malika - Kumara Shatakam - వగువకు గడిచిన దానికి

కుమార శతకము - వగువకు గడిచిన దానికి
వగువకు గడిచిన దానికి
బొగడకు దుర్మతులనెపుడు పొసగని పనికై
యెగి దీనత నొందకుమీ
తగ దైవగతిం బొసంగు ధరను కుమారా !

ఓ కుమారా ! అయిపోయిన పనిని గురించి చింతింపవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని  పొందలేక పోతినని చింతించుట పనికి రాదు. భగవంతుడు యిచ్చిన దానితో తృప్తి చెందుము

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు