Pages

Kumara Satakam - తనజులనుం గురువృద్ధుల

కుమార శతకము - తనజులనుం గురువృద్ధుల
తనజులనుం గురువృద్ధుల 
జననీజనకులను సాధుజనుల నెవడు దా 
ఘనుడయ్యు బ్రోవడో యా 
జనుడే జీవన్మ్రుతుండు జగతి కుమార !

భావము : ఓ కుమారా ! తన కుమారులను, గురువులను, పెద్దవారిని, తల్లితండ్రులను, 
               సజ్జనులైనవారిని,   ఎవడు తనకు చేతనైనను తగిన సమయమున రక్షింపడో 
              అతడు బ్రతికి ఉన్నను చచ్చిన వాడితో సమానమే అగును. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు