Pages

ఋషు లెరుగనట్టి విషయంబు భువిలేదు - మూర్ఖ పద్ధతి 7

ఋషు లెరుగనట్టి విషయంబు భువిలేదు
వారు చెప్పినంత వరుస నగును
తెలియకనెడువారు దేబెలు వినుమయా!
విశ్వదాభిరామ ! వినురవేమ !

తాత్పర్యం : పూర్వకాలపు ఋషులకు తెలియని విషయము లేదు. వారు చెప్పినట్లే జరుగుచుండును. ఇది తెలియక వారిని నిందించువారు దేబెలే యగుదురు.

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు