Pages

ఇన్ని జాతులందు నేజాతి ముఖ్యమన్ - వేమన పద్యాలు 5

న్ని జాతులందు నేజాతి ముఖ్యమన్
ఎఱుక గల్గువారె హెచ్చువారు
ఎఱుక లేనివార లేజాతినున్నను
హీనజాతియంచు నెఱుగు వేమ!

తాత్పర్యం : జాతులన్నిటిలో ఏ జాతి గొప్పది? అని ప్రశ్నించిన, జ్ఞానమున్నవారే గొప్పవారని తెలియవలెను. జ్ఞానము లేనివారు ఉత్తమ జాతివారైనను నీచజాతివారే అగుదురు.

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు