Pages

ఇంటియాలి విడిచి యిల జారకంతల - మూర్ఖ పద్ధతి

ఇంటియాలి విడిచి యిల జారకంతల
వెంట దిరుగువాడు వెఱ్ఱి వాడు,
పంట చేను విడిచి పరిగయేరినట్లు,
విశ్వదాభి రామ ! వినుర వేమ !

తాత్పర్యం : కట్టుకున్న భార్యను విడిచి పరకాంత వెంట తిరుగు మూర్ఖుడు, పంట చేను విడిచి పెట్టి పరిగ గింజలకు ఆశపడెడు వాని వంటివాడే యగును.

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు