Pages

బుర్రు పిట్ట - గేయం1

బుర్రు పిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది.
పడమటింటి కాపురమ్ము చేయనన్నది.
అత్త తెచ్చిన కొత్తచీర కట్టనన్నది.
మామ తెచ్చిన మల్లెపూలు మూడవ నన్నది.
మగని చేత మొట్టికాయ తింటానన్నది.

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు