Pages

చదువు మట్టుపడును - చమత్కార పద్యం 5

చదువు మట్టుపడును; సంస్కృతి చెడిపోవు 
సంపదలు తొలంగు; సౌఖ్యముఢుగు;
గౌరవంబు వోవు; గావున సోమరి 
తనము కన్న హీన గుణము గలదె?
సోమరితనము వల్ల చదువు అణగారిపోతుంది.సుఖం నశిస్తుంది. సంపదలు తొలగిపోతాయి.సంస్కారం చెడిపోతుంది.గౌరవం ఉండదు.అందుచేత సోమరితనం చాలా చెడ్డ అలవాటు.

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు