Pages

ఆసన మెరుగక యా నామకర్మంబు - మూర్ఖ పద్దతి

ఆసన మెరుగక యా నామకర్మంబు 
గురువుచేత దెలిసి కూర్పుకున్న 
మనసు నిలుపకున్న మఱి ద్విజుండెట్లగు?
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యం : మూర్ఖుడు ద్విజుడైనను పద్మ, భద్రాద్రులైన ఆసనములను, వాని పద్దతిని గురువు మూలముగా తెలిసికొనుడు. అవి తెలియని యెడల ద్విజుడెట్లగును?

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు