Pages

చమత్కార పద్యం -3

కుప్పలు కావలిగాయగ
చెప్పులు కర్రయును బూని శ్రీఘగతిం దా(
జప్పుడగుచు వచ్చెడి వెం
కప్పను గని ఫణివరుండు గడగడ వణికెన్
కప్పను చూచి పాము గడగడ వణికిందన్న సమస్యకు ఈ పద్యం పూరణం.పద్యంలో ఉన్న కప్ప, వెంకప్పగా మారి కుప్పలు కాపలా కాయడానికి బయలు దేరి, చెప్పులా కర్ర ధరించి చప్పుడు చేసుకుంటూ పామును గడగడ వణికింపజేసింది.

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు