Pages

చమత్కార పద్యం -2

పదములారు కలవు బంభరంబా, కాదు;
తొండముండు కాని దోమకాదు;
రెక్కలుండు కాని పక్షి గానేరదు;
దీని భావమేమి తెలిసికొనుడు.
ఆరు కాళ్ళున్నాయి గాని తుమ్మెద కాదు.తొండం ఉంటుంది కాని దోమ మాత్రం కాదు.
రెక్కలుంటాయి కాని పక్షి కాదు.ఇదేమిటి?(ఈగ)

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు