Pages

శ్రీ యన మంగళదేవత

శ్రీ యన మంగళదేవత
శ్రీ యనగా విష్ణుపత్ని సిరి సంపదయున్
శ్రీ యనెడు మూలశక్తిని
శ్రీ యని వర్ణింపు మెపుడు స్థిరమతి వేమా!

తాత్పర్యం 
=శ్రీ అనగా మంగళములనిచ్చు దేవత;లక్ష్మీదేవి;సిరి,సంపద;అదే మూలశక్తి.దాని నెప్పుడును స్తుతిమ్పుము.

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు