Pages

ఆకొన్న కూడె అమృతము

ఆకొన్న కూడె అమృతము
తాకొందక ఇచ్చువాడె దాత ధరిత్రిన్
సోకోర్చువాడె మనుజుడు
తేకువ కలవాడె వంశ తిలకుడు సుమతీ!

తాత్పర్యం=ఆకలిగా ఉన్నప్పుడు లభించిన అన్నం అమృతంతో సమానం.కష్టకాలంలో ఆదుకొనేవాడే నిజమైన దాత.కష్టాలను ఓర్చుకొనేవాడే మనిషి.ధైర్యం కలిగినవాడె వశానికి వన్నె తెచ్చేవాడు.

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు