Pages

Sreerama Anedu Padyam

శ్రీరామ  యనెడు మంత్రము 
తారకమని  యెరింగి  మదిని  ధ్యానపరుండై 
సారము  గ్రోలిన  నరునకు
చేరువగను పరమపదము  చేకురు  వేమా!
తాత్పర్యం :'శ్రీరామ'  అనునది తరింప జేయు  మంత్రం. దాని మనస్సులో ధ్యానించిన  యెడల  ముక్తి తప్పక లభించును.

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు